దేశంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని.. వైకాపా ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ముఖ్యమంత్రికి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఆదివారం రాజమహేంద్రవరంలో అభినందన సభ నిర్వహిస్తామన్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా తన పద్ధతి ఉండదని భరత్ స్పష్టంచేశారు. వైకాపా నాయకులు జనసేనలోకి వెళ్లడం వల్లే.. తన దత్తత గ్రామమైన పొట్టిలంకలో ఆ పార్టీ గెలిచిందని భరత్ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండీ.. drugs case : హెరాయిన్ కేసులో రంగంలోకి ఈడీ..!