తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో ఎమ్మెల్యే జక్కంపుడి రాజా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 90 లక్షలకుపైగా మహిళల ఖాతాల్లోకి 14 వందల కోట్లు జమకానున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 8 లక్షల 78వేల పొదుపు సంఘాల ఖాతాల్లోకి ఒకేసారి సొమ్ము జమ కానున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరాహార దీక్ష