తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. కళాశాల ఏర్పాటుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ.. అమలాపురం పరిసర ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు.
వైద్య కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం ఉందన్న మంత్రి... అమలాపురం సమీపంలోని వేమవరం, కామనగరువు, చిట్టెమ్మ చెరువు గట్టు, రాళ్ల పాలెం గ్రామాలలో స్థలాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇదీ చదవండి: