ETV Bharat / state

మంత్రి కన్నబాబు ఇంట్లో విషాదం

తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేటలోని మంత్రి కన్నబాబు నివాసంలో వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన సోదరుడు సురేశ్ మృతి చెందారు.

author img

By

Published : Jul 11, 2019, 10:32 PM IST

minister_kurasala_kannababu_brother_died_with_heart_attack

బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నబాబు సోదరుడు సురేష్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు సురేశ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మంత్రి కన్నబాబు, వారి కుటుంబ సభ్యులు సురేష్ భౌతిక కాయంవద్ద విలపించారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సురేశ్​కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో పాత్రికేయుడిగా పనిచేసిన సురేష్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో సురేష్ కన్నబాబుకు వెన్నంటి నిలిచారు. సీఎం జగన్... కన్నబాబు సోదరుడి మృతిపట్ల సంతాపం తెలిపారు. కన్నబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. కాసపేట్లో కాకినాడలో అంత్యక్రియలు జరగనున్నాయి.

మంత్రి కన్నబాబు ఇంట్లో విషాదం...సోదరుడు మృతి

ఇదీ చదవండి:మనసు రావడం లేదా?... అదుపు చేయలేకపోతున్నారా?

Panaji (Goa), July 11 (ANI): After the political drama got underway in Goa as 10 out of 15 Congress Member of the Legislative Assembly (MLAs) led by Leader of Opposition Chandrakant Kavlekar in the Assembly merged with the ruling Bharatiya Janata Party (BJP) on Wednesday. 10 Goa Congress MLAs that merged with BJP left for Delhi with Goa Chief Minister Pramod Sawant today. While speaking to ANI, CM Pramod Sawant said, "We are taking the 10 Goa Congress MLAs that joined BJP, to Delhi to meet Amit Shah. There will be a meeting tomorrow and everything else will be decided there." The Congress, which had emerged as a single-largest party after 2017 Assembly polls in Goa is now reduced to five legislators.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.