తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట.. మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఆయన విగ్రహానికి అధికారులు, ప్రజలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే చేసిన సేవలను కొనియాడారు.
ఇదీ చదవండి: