ETV Bharat / state

మాగంటి రూప వాహనాన్ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

రాష్ట్రంలో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో అలజడి రేగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కొంతమూరులో తెదేపా కార్యకర్తల దాడిని నిరసిస్తూ మాగంటి రూప కారును జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు.

author img

By

Published : Apr 11, 2019, 4:03 PM IST

Updated : Apr 11, 2019, 4:20 PM IST

మాగంటి రూప వాహనాన్ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు
మాగంటి రూప కారును అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని కొంతమూరులోని పోలింగ్ కేంద్రాల వద్ద జనసేన, తెదేపా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ అభ్యర్థి మాగంటి రూప అనుచరులు పదిమంది పోలింగ్ బూత్ లోపలకు రావడంతో వారిని జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎక్కువ మంది లోపలకు రాకూడదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన మాగంటి రూప అనుచరుడు జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్నాడు. దీంతో మిగిలిన జనసేన కార్యకర్తలు.... మాగంటి రూప కారును అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

Intro:ap_sklm_12_11_ycp_dadi_av_c3.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోదావరి పురం లో తెలుగుదేశం పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ మార్కండేయులు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఒకరి ఓటు మరొకరు వేసేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ కి చెందిన ఏజెంట్ మార్కండేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. తనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారని మార్కండేయులు kasibugga పోలీసులకు పిర్యాదు చేశారు. గాయాలపాలైన మార్కండేయ లను పలాస ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు.

Body:dadi

Conclusion:dadi
Last Updated : Apr 11, 2019, 4:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.