తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయని భక్తుల విశ్వాసం.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ - VADAPALLI
కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
![వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3249117-thumbnail-3x2-vadapalli.jpg?imwidth=3840)
temple
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయని భక్తుల విశ్వాసం.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో ఉన్న శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో ఆదివారం 2 రైళ్లను గంటపాటు రైల్వే అధికారులు విడుదల చేశారు పోనీ తుఫాను కారణంగా భువనేశ్వర్లో విద్యుత్ రైలు అంతరం కారణంతో రైళ్లు వివిధ ప్రాంతాలలో చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు యశ్వంత్పూర్ భాగల్పూర్, విజయవాడ హౌరా రెండు రైళ్లు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో విలువలు తీర్చమన్నారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని శ్రీకాకుళం స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర రావు తెలిపారు వివిధ రైళ్లు ఆలస్యంగా అనడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్టేషన్లో పూర్తిస్థాయిలో బలం లేకపోవడంతో వంతెనపై సేవ తీసుకున్నారు.80085742.
Body:శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో నిలిచిన రైలు
Conclusion:8008574248
Body:శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో నిలిచిన రైలు
Conclusion:8008574248