ETV Bharat / state

జూన్​ 13న రాజోలు కోర్టు ఆవరణలో.. లోక్ అదాలత్ - lok adhalath

లోక్ అదాలత్​లో అన్ని విభాగాల వారీగా సమస్యలను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ తెలిపారు.

సివిల్ జడ్జి కరుణ్ కుమార్
author img

By

Published : May 15, 2019, 1:42 PM IST

జూన్ 13న తూర్పుగోదావరి జిల్లా రాజోలు కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనుందని సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల వారీగా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని డిపార్లమెంట్లలోని సమస్యలను గుర్తించి లోక్ అదాలత్​లో పరిష్కరించుకోవాలన్నారు.

ఇవీ చదవండి

అన్నవరంలో... 'హారతి సేవ' ప్రారంభం

Intro:చంద్రగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం 97.5%.

Body:ap_tpt_36_15_prabhutwa_patashala_100satam_av_c5

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 97.5% ఉత్తీర్ణత సాధించారూ. అత్యధికంగా ఏ. రంగంపేట లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తీర్ణత శాతం 100% వచ్చిందని ఉపాధ్యాయులు పాఠశాలలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ విజయానికి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమిష్టి కృషి ఈ ఫలితాలకు కారణమని వారు అన్నారు. ప్రైవేటు కళాశాలలకు ఏమాత్రం తీసిపోకుండా విద్యాబోధన నిర్వహించడం వల్లే ఈ ఫలితాలు సాధించామని ఉపాధ్యాయులు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.