ETV Bharat / state

అప్పుడు కుంగిన వంతెన ఇప్పుడు కూలింది - విజయవాడకు నిలిచిన రాకపోకలు - BRIDGE COLLAPSES IN PEDAPARUPUDU

కృష్ణా జిల్లాలో కూలిన వంతెన - పెదపారుపూడి-విజయవాడకు నిలిచిన రాకపోకలు

Bridge Collapses in Pedaparupudu Mandal
Bridge Collapses in Pedaparupudu Mandal (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 13 hours ago

Bridge Collapses in Pedaparupudu Mandal : కృష్ణా జిల్లా పెదపారుపూడు మండలం ఈదుల మద్దాలి గ్రామ సమీపంలో వంతెన మధ్య భాగం కూలి ట్రాక్టర్‌ బోల్తా పడింది. దీంతో పెదపారుపూడి నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 8 నెలల కిందట వంతెన కుంగిపోవటంతో భారీ వాహనాలు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గుడివాడ-కంకిపాడు రహదారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఈ రహదారి గుండానే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. శిధిలావస్థకు చేరిన వంతెనకు మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ బాధలు భరించలేకపోతున్నాం - వంతెన ఎత్తు పెంచండి మహాప్రభో

గత ప్రభుత్వ నిర్లక్ష్యం - కూలిపోయిన హెచ్చెల్సీ వంతెన - Bridge Collapsed

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.