ETV Bharat / state

మైనింగ్ అనుమతుల పరిశీలన కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ - తూర్పుగోదావరి సమాచారం

మైనింగ్ అనుమతుల పరిశీలనలో భాగంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీష ఆధ్వర్యంలో.. తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం, చింతలూరులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గ్రామసభను నిర్వహించింది. ​దీన్ని అధిక శాతం ప్రజలు తిరస్కరించారు.

gram sabha under the auspices of the Joint Collector at pratipada zone in east godavari district
మైనింగ్ అనుమతుల పరిశీలన కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ
author img

By

Published : Jan 8, 2021, 9:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం, చింతలూరులో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్​ గ్రామసభను నిర్వహించింది. గ్రామానికి చెందిన 90 ఎకరాల భూమిలో మైనింగ్ అనుమతులను కోరుతూ కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలనలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఈ సభకు హాజరయ్యి ప్రజాభిప్రాయ సేకరణను జరిపించారు. గ్రామంలోని అధిక శాతం ప్రజలు మైనింగ్​ను తిరస్కరించారు. ఈ సభలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పర్యటనపై పోలీసుల ఆంక్షలు... 'వస్తున్నాను' అంటూ పవన్ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.