విద్యార్థులకు మానవతా విలువలు బోధించాలన్న కిరణ్‌బేడీ తూర్పుగోదావరి జిల్లా యానాంలో పర్వటిస్తున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ.. రెండో రోజు యానాం పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. బీటు ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. యానాం పరిధిలోని విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.. విద్యార్థులకు చదువుతో పాటు మానవతా విలువలు బోధించాలని తెలిపారు.
ఇదీ చదవండి:
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి విశ్వరూప్