ETV Bharat / state

ఘనంగా.. గొంతేలమ్మ జాతర

తూర్పుగోదావరి జిల్లా వెంకటనగరంలో గొంతేలమ్మ జాతర వైభవంగా జరిగింది. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతర చివరి రోజు సందర్భంగా భక్తులు పోటెత్తారు.

author img

By

Published : Jan 19, 2020, 10:55 PM IST

gonthelamma festival in venkatanagaram at eastgodavari
ఘనంగా.. గొంతేలమ్మ జాతర
ఘనంగా.. గొంతేలమ్మ జాతర

తూర్పు గోదావరి జిల్లా వెంకటనగరంలో మాజీ సర్పంచి ఉప్పులూరి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో.. గ్రామదేవత గొంతేలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఐదేళ్లకు ఒకసారి ఈ గొంతెలమ్మ జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది. ఇవాళ చివరి రోజు సందర్భంగా.. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు.. రాత్రి వేళ వెంకటనగరంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇదీ చదవండి:

పండుగలు జీవన గమనంలో మజిలీలు

Intro:AP_RJY_96_19_GONTHELAMMA_JATHARA_AVB_AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం వెంకటనగరంలో మాజీ సర్పంచి ఉప్పులూరి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామదేవత గొంతేలమ్మ జాతర మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి . భక్తులంతా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఐదేళ్లకు ఒకసారి గొంతెలమ్మ జాతర జరుగుతుంది .జాతర మహోత్సవం సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కోయి డాన్స్, చైనా కోబ్రా డాన్స్, సీతాకోక చిలక బొమ్మలు డాన్స్ వంటివి ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈరోజు రాత్రికి వెంకటనగరం లో అన్నదానం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.