ETV Bharat / state

ధవళేశ్వరం నుంచి 10 లక్షల క్యూసెక్కుల విడుదల

గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. క్షణక్షణానికి నీటిమట్టం పెరుగుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

అధికారుల చర్యలు
author img

By

Published : Aug 3, 2019, 6:52 PM IST

లంక గ్రామల ప్రజల తరలింపునకు అధికారుల చర్యలు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ప్రాంతాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ఇప్పటికే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్, ఇస్కాన్ టెంపుల్ ఘాట్ల వద్దకు సందర్శకులను పోలీసులు అనుమతించటంలేదు. ఎవరూ ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి పెరగిన కారణంగా... గోదావరి లంక గ్రామాలైన కేతవారిలంక, బ్రిడ్జిలంకల్లో నివాసముంటున్న 180 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు నీటి మట్టం 12 అడుగులకు చేరింది. దిగువకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

వరదతో పోలవరానికి ఇబ్బంది లేదు: ఈఈ శ్రీనివాస్

Intro:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో లో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది ఉదయం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు మోహరించారు ఉదయం తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తన కుటుంబంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే వైకాపా అభ్యర్థి రీపోలింగ్ అధికారం ఆశ్రయించారని తెలిపారు

Body:gurunath

Conclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.