తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిరుపేదలకు రెండుపూటలా భోజనం పెడుతోంది మాతృభూమి సేవా సంస్థ. ప్రతిరోజూ వారి ఆకలి తీరుస్తూ ఆదుకుంటోంది. రాజమహేంద్రవరానికి చెందిన ఈ సంస్థ రోజూ ఆహారం తయారుచేసి రోడ్లమీద ఉండేవారికి అందజేస్తోంది. వలస కూలీలు, పేదలకు అన్నం పెడుతోంది.
ఇవీ చదవండి.. వెయ్యి కుటుంబాలకు 6 టన్నుల కూరగాయలు పంపిణీ