ETV Bharat / state

పుష్కరఘాట్​ కూడలిలో ఫ్లాష్​మాబ్​ - majamahendravaram

రాజమహేంద్రవరం పుష్కరఘాట్​ కూడలిలో చిన్నారుపై లైంగిక దాడులను నిరసిస్తూ ఫ్లాష్​మాబ్​ నిర్వహించారు. చేదోడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిపారు.

పుష్కరఘాట్​ కూడలిలో ఫ్లాష్​మాబ్​
author img

By

Published : Jun 24, 2019, 8:23 AM IST

చిన్నారులపై లైంగిక దాడులను నిరసిస్తూ రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ కూడలిలో చేదోడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫ్లాష్‌మాబ్‌ నిర్వహించారు. నగరంలోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్ధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలని... ఏవిధంగా కాపాడుకోవాలనే విషయాలను తెలిపారు. ఆదివారం సాయంకాలం కావడంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో నృత్యంను తిలకించారు.

Intro:Ap_vsp_46_23_mp_mla_press_club_satkaram_av_c4 పాత్రికేయులు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీ శెట్టి వెంకట సత్యవతి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యేలను సత్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అనకాపల్లి ఎన్నో ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపుతామని తెలిపారు పాత్రికేయుల రైల్వే పాస్ సమస్యనుపరిష్కరిస్తామన్నారు.

Body:అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లి కేంద్రీయ విద్యాలయం ని త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు

Conclusion:కార్యక్రమంలో వైకాపా పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ వైకాపా రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ వైకాపా అనకాపల్లి పట్టణ మండల అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు గొర్లి సూరి బాబు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.