ETV Bharat / state

అన్నవరం హరిహరసదన్​లోని ఓ గదికి రూ.5 లక్షల విరాళం - Annavaram temple latest news

అన్నవరం దేవస్థానానికి విశాఖకు చెందిన ఓ భక్తుడు రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని హరిహరసదన్​లోని ఓ గదికి కేటాయించారు.

five lakh rupees donation for a room in Annavaram Hariharasadan
అన్నవరం హరిహరసదన్​లోని ఓ గదికి విరాళం
author img

By

Published : Oct 16, 2020, 8:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యగిరిపై ఉన్న హరిహర సదన్ వసతి సముదాయంలోని ఒక గదికి... ఓ భక్తుడు రూ.5లక్షల విరాళం అందించారు. విశాఖకు చెందిన బీఎస్​వీ శాస్త్రి ఈ మొత్తాన్ని అన్నవరం ఈవో త్రినాథరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈవో అభినందించారు.

ఇదీచదవండి.

నిండుకుండల్లా జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.