తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురులో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తున్న కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు నిలిపి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీచదవండి