తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో పద్మజ థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినందున మంటలు వ్యాపించాయి. ధియేటర్‌లో లోపలి భాగం పూర్తిగా దగ్ధమైంది. రాజోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. సీట్లు, తెర మొత్తం కాలిపోవడమే కాక గోడలు బీటలువారాయి. ఆస్తి నష్టం సుమారు కోటి 50 లక్షలు ఉంటుందని అగ్నిమాపక శాఖ అంచనావేశారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది.
సినిమా థియేటర్లో అగ్నిప్రమాదం.. కోటికి పైగా నష్టం - cinema
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ సినిమా థియేటర్లో మంటలు చెలరేగాయి. సీట్లు, తెర ఇతర సామగ్రి అంతా అగ్నికి బూడిదైంది
తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో పద్మజ థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినందున మంటలు వ్యాపించాయి. ధియేటర్‌లో లోపలి భాగం పూర్తిగా దగ్ధమైంది. రాజోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. సీట్లు, తెర మొత్తం కాలిపోవడమే కాక గోడలు బీటలువారాయి. ఆస్తి నష్టం సుమారు కోటి 50 లక్షలు ఉంటుందని అగ్నిమాపక శాఖ అంచనావేశారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_22_Krishnamma_MugaJevvala_Nichhinta_PKG_C8
Body:ఈ వార్తకు సంబంధించిన స్క్రిప్ట్ Ftp ద్వారా పంపగలను
Conclusion: