ETV Bharat / state

చంద్రబాబు లేఖలు.. ఫ్రంట్​లైన్ వారియర్స్​కు అందజేత - అన్నపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి వార్తలు

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తోన్న ఫ్రంట్ లైన్ వారియర్స్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. వాటిని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి అందజేశారు.

letters to warriors
letters to warriors
author img

By

Published : Jun 1, 2021, 8:01 PM IST

ఫ్రంట్ లైన్ వారియర్స్​కు కృతజ్ఞతలు తెలుపుతూ తెదేపా అధినేత చంద్రబాబు వారికి లేఖలు రాశారు. వాటిని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫ్రంట్​లైన్ వారియర్స్​కు అందజేశారు.

కరోనా విపత్తు సమయంలో సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఆలోచనతో ఆయన.. లేఖలు పంపినట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.