ETV Bharat / state

రైతు భరోసా సందేహాలపై రైతులకు అవగాహన - rythu bharosa latest news in gannavaram

వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంపై రైతుల్లో నెలకొన్న సందేహాలను అధికారులు నివృత్తి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో ఈనాడు, ఈటీవీ-భారత్, ఈటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.జి రామోహన్ రావు పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేశారు.

eenadu-rythubharosa-problems-program-in-gannavaram
author img

By

Published : Oct 21, 2019, 2:49 PM IST

Updated : Oct 21, 2019, 5:22 PM IST

'రైతు భరోసాపై రైతుల్లో సందేహాలపై అవగాహన

.

'రైతు భరోసాపై రైతుల్లో సందేహాలపై అవగాహన

.

Intro:యాంకర్ వాయిస్
వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంపై రైతుల్లో నెలకొన్న సందేహాలను తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ జి రామమోహన్రావు నివృత్తి చేశారు రు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో లో ఏర్పాటుచేసిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన చేకూరింది పలువురు రైతులు ఫోన్ చేసి ఇ రైతు భరోసా లో డబ్బులు పడలేదని తెలిపారు దీనికి సహాయ వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్రావు సమాధానం ఇచ్చారు రైతుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ కు ఆయన ఆన్లైన్లో అప్పటికప్పుడు పరిశీలన చేసి ఇ వారి సందేహాలను నివృత్తి చేశారు
రిపోర్టర్ భగత్ సింగ్
8008574229


Body:ఈనాడు ఈ టీవీ


Conclusion:వైయస్సార్ రైతు భరోసా
Last Updated : Oct 21, 2019, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.