ETV Bharat / state

తూర్పుగోదావరిలో.. ఈదురుగాలులతో వర్షం

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

ఈదురుగాలులు
author img

By

Published : Jun 10, 2019, 6:58 AM IST

తూర్పుగోదావరిలోని పలుమండలాల్లో ఈదురుగాలులతో వర్షం

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో ఈదురుగాలులుతో వర్షం కురిసింది.. గాలుల ధాటికి కిర్లంపూడిలో చెట్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంట తర్వాత చెట్టు తొలగించటంతో ట్రాఫిక్ సమస్య తీరింది. జగ్గంపేట మండలంలోని కొత్తూరులో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గోవిందపురం లో కొండలరావు అనే రైతు కి చెందిన రెండు గేదెలు, 20 కోళ్లు పిడుగుపడి మృతి చెందాయి.

ఇది కూడా చదవండి.

అన్నవరం సత్యదేవునికి వైభవంగా జన్మనక్షత్ర పూజలు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_33_09_budjet_annavaram_p_v_raju_av_c4_SD. 2019౼20 ఆర్థిక సంవత్సరం కు గాను తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం రూ. 138.92 కోట్లు బడ్జెట్ కు దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. దేవస్థానంలో ఉద్యోగుల జీతాలకు రూ. 33.47 కోట్లు, ప్రసాదం తయారీ, ఆర్జిత సేవలు, వ్రతాల నిర్వహణ, పూజా సామగ్రి, వసతి గదులు, సత్రాల సామగ్రి తదితర వాటికి రూ. 20.82 కోట్లు కేటాయించారు. నిత్యాన్నదానం సరుకులు కొనుగోలుకు రూ 3.5 కోట్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కోసం రూ. 13 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.