ఇదీ చూడండి:
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. వృద్ధురాలికి ఆశ్రయం - east godavari veeramma story etv bharath
తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలో ఏ దిక్కూ లేక మరుగు దొడ్డిలో నివాసం ఉంటోన్న వృద్ధురాలు వీరమ్మ దీన స్థితిపై ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఆమె దుస్థితిని పరిశీలించిన తహసీల్దార్ వృద్ధురాలికి ఆశ్రయం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. వృద్ధురాలికి ఆశ్రయం
తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జి పెదపూడి లో మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న వాసంశెట్టి వీరమ్మకు ఆశ్రయం కల్పిస్తామని తహసీల్దార్ మృత్యుంజయరావు భరోసా ఇచ్చారు. ఆమె దుర్భర పరిస్థతిపై ఈనాడు, ఈటీవీ భారత్లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా న్యాయ సేవధికార సంస్థ తక్షణమే ఆమెకు ఆశ్రయం కల్పించాలని ఎమ్మార్వోను ఆదేశించింది. ఈ మేరకు తహసీల్దార్ మృత్యుంజయరావు వీరమ్మ వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. వీరమ్మ మరుగు దొడ్డిలో నివాసముంటున్న దుస్థితిని పరిశీలించారు. ఆమెకు వెంటనే ఆశ్రయం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
Intro:యాంకర్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జి పెదపూడి లో మరుగుదొడ్డి లో నివాసం ఉంటున్న వాసంశెట్టి వీరమ్మ కు ఆశ్రయం కల్పిస్తామని పి గన్నవరం తాసిల్దార్ మృత్యుంజయరావు ఆమెకు భరోసా ఇచ్చారు ఆమె దుర్భర పరిస్థితి పై ఈనాడు ఈటీవీ భారత్ లో వెలువడిన కథనాలకు తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్పందించి తక్షణమే వీరమ్మ కు ఆశ్రయం కల్పించాలని ఆదేశించింది ఆదేశాల మేరకు తాసిల్దార్ మృత్యుంజయరావు వీరమ్మ వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడారు ఆమె మరుగుదొడ్డిలో పడుతున్న స్థలం పరిశీలించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆమెకు వెంటనే ఆశ్రమం కల్పిస్తామని తాసిల్దార్ మృత్యుంజయరావు స్పష్టం చేశారు
రిపోర్టర్ భగత్ సింగ్ 8008574229
Body:ఈనాడు ఈటీవీ భారత్ కథనాలకు స్పందన
Conclusion:మరుగుదొడ్డిలో నివాసం

TAGGED:
etv bharath effect stories