ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా.. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గానికి వచ్చారు. రావులపాలెం మండలం వేదిరేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద రాజన్న బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి... చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని.. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు.
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి: చిర్ల జగ్గిరెడ్డి - chirlapeta
ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగ్గిరెడ్డి మొట్టమొదటిసారి నియోజకవర్గంలోని వేదిలేశ్వరానికి వచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడంతో పాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా.. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గానికి వచ్చారు. రావులపాలెం మండలం వేదిరేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద రాజన్న బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి... చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని.. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు.
Body:వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 145 మంది కళాకారులు పాల్గొని, కూచిపూడి, ఒడిస్సీ , మోహినీ అట్టం, భరతనాట్యాలలో ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమాలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. ఉత్తమ కళాకారులకు నర్తన శిరోమని అవార్డులను ప్రముఖులు ప్రధానం చేశారు.
Conclusion:అనంతపురం ఈ టీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.