ETV Bharat / state

ఉద్ధృతంగా వరద నీరు... వంతెన నిర్మించండి సారూ - appanapalli

తూ. గో జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి కాజ్వేకు అవతల ఉన్న అప్పనపల్లి, బీర్ దొడ్డవరం, పెదపట్నంకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాజ్వే ముంపునకు గురవ్వటం వల్ల మూడు గ్రామాల ప్రజలు అతికష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు.

ఉద్ధృతంగా వరద నీరు... వంతెన నిర్మించండి సారూ
author img

By

Published : Aug 9, 2019, 7:24 AM IST


గోదావరి వరద పోటెత్తటంతో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి కాజ్వే మూడోసారి ముంపు బారిన పడింది. గోదావరి వరద నీరు ఉద్ధృతంగా పెరగిన కారణంగా... కాజ్వే కు అవతల ఉన్న అప్పనపల్లి, బీర్ దొడ్డవరం, పెదపట్నం ఇలా మూడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాజ్వే మీద కాస్త తక్కువ వరద నీరు ఉండడంతో అతికష్టం మీద దాని మీద రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకుని... వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.

ఉద్ధృతంగా వరద నీరు... వంతెన నిర్మించండి సారూ

ఇవీ చూడండి-వరద బాధితులకు ధైర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలం: లోకేశ్


గోదావరి వరద పోటెత్తటంతో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి కాజ్వే మూడోసారి ముంపు బారిన పడింది. గోదావరి వరద నీరు ఉద్ధృతంగా పెరగిన కారణంగా... కాజ్వే కు అవతల ఉన్న అప్పనపల్లి, బీర్ దొడ్డవరం, పెదపట్నం ఇలా మూడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాజ్వే మీద కాస్త తక్కువ వరద నీరు ఉండడంతో అతికష్టం మీద దాని మీద రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకుని... వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.

ఉద్ధృతంగా వరద నీరు... వంతెన నిర్మించండి సారూ

ఇవీ చూడండి-వరద బాధితులకు ధైర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలం: లోకేశ్

Intro:JK_AP_NLR_03_PADDY_FARMERS_LASS_RAJA_PKG_VIS_C3 anc నెల్లూరు జిల్లాలో దాన్యం రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు మిల్లర్ల దగ్గర పూర్తిగా నష్టపోతున్నారు. దాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు దగ్గరికి తీసుకొస్తే మూడు రోజులు మూడు నుంచి నాలుగు ఐదు రోజుల వరకు మిల్లర్లు తీసుకోవడం లేదు దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. వస్తా కు రెండు కేజీలు తిరిగి ఇవ్వమని మిల్లర్ల డిమాండ్ చేస్తున్నారు. ఇంత రైతు పరిస్థితి దయనీయంగా మారింది. పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్;1 నెల్లూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంటలు పండించారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అయితే రైతులు ధాన్యం అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అది కూడా రైతులకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. రైతుల వద్దకు దానిని తీసుకుని వారికి ఇచ్చి వారికి ఇష్టం వచ్చినట్టుగా సాధారణ రకం రాస్తున్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నామని రైతుల ఆవేదన పనిచేస్తున్నారు. బైట్; రైతుల నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;2 దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతుంది. కొనుగోలు కేంద్రాలలో తీసుకున్న దాన్యాన్ని మిల్లర్ల వద్దకు పంపిస్తున్నారు మిల్లు దగ్గరకు వచ్చిన రైతులు దాన్యాన్ని మిల్లర్లు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఆ పడడంతో పూర్తిగా దెబ్బ తింటున్నారు లారీ తట్టుకోలేక రైతులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మిల్లర్లు 40 కిలోల బస్తా కి రెండు కేజీలు తరుగు ఇవ్వమంటున్నారు. అంతేకాకుండా పుట్టికి 60 రూపాయలు కూలి లేబర్ మిల్లర్లు ఇవ్వ మంటున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో రైతు పూర్తిగా నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు బైట్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;3 అధికారుల నిర్లక్ష్యంతో మిల్లర్లు రైతుల వద్ద భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు . కొనుగోలు కేంద్రాలలో అధికారులు మంచి మంచి రకం దాన్ని కూడా సాధారణ నరకం అని రాసి మిల్లర్ల వద్దకు రైతుల పంపిస్తున్నారు. దీంతో దీంతో మెల్ల ఆడింది ఆట పాడింది పాటగా తయారయిందని రైతు నాయకులు అంటున్నారు. బైట్: వెంకట రమణయ్య నాయుడు, రైతు నాయకులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్;4 మిల్లర్లు రైతులు ఎక్కడైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మిల్లర్లు లో కొనుగోలు చేయాలని అని ఆయన చెబుతున్నారు. బైట్; బాలకృష్ణారావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నెల్లూరు జిల్లా


Body:వరి రైతుల కష్టాలు


Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.