కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో రాత్రి 7 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తామని ఎస్సై సత్యనారాయణ స్పష్టం చేశారు. మాస్కులు లేకుండా తిరిగితే 50 రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి
సమాచార హక్కు అమలు చట్టం ప్రధాన కమిషనర్ ఎంపికపై కమిటీ సమావేశం