లారీ యజమానుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దుగ్గాన నాగరాజు ఎంపియ్యారు. ఈ సందర్భంగా... నాగరాజును కాకినాడలో సన్మానించారు. సరకు ఎగుమతి, దిగుమతుల్లో దళారీ వ్యవస్థను పూర్తిగా అరికడతామని నాగరాజు చెప్పారు. కాకినాడలో డ్రైవర్ల శిక్షణా తరగతలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. లారీ యజమానుల సంఘం డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
కలకలం రేపుతోన్న కాకుల మృతి..కారణాలను అన్వేషిస్తున్న అధికారులు