రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సంతాపం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా హాసనాబాద్లో బోస్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
పేదలకు సత్యనారాయణమ్మ సేవలు మరువలేనివన్నారు. ఇలాంటి సమయంలో కుటుంబసభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.
ఇదీ చూడండి: