తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే కోనసీమలో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 352కు చేరింది. పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
కోనసీమలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - కోనసీమలో కరోనా కేసులు వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా ఆదివారం ఒక్కరోజే 47 పాజిటివ్ కేసులు నమోదవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కోనసీమలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు