తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై చేపల మేతతో వెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. విశాఖ పోర్టుకు వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డంగా భారీ వాహనం పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రేన్ల సహాయంతో కంటైనర్ను తొలగించేందుకు జాతీయ రహదారి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.
ఇదీ చూడండి