ETV Bharat / state

ఎమ్మెల్యే ఇంటి ముందు భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - mla parvatha prasad latest news

తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలోని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Construction workers dharna at MLA Parvata Prasad's house

author img

By

Published : Sep 26, 2020, 11:02 AM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలోని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే సంక్షేమ నిధి నుండి తీసిన నిధులను వెంటనే బోర్డుకు జమ చేయాలని అన్నారు.

ఇదీ చదవండి

యానాంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం జ్ఞాపకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.