ఇదీ చదవండి:
ఆ ఇద్దరికీ.. 3 రాజధానులు కావాలని ఉంది: వీహెచ్ - మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు న్యూస్
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌పై పెట్టిన కేసుల్ని.. పోలీసులు వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న హర్షకుమార్‌ను ఆయన పరామర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహితులు అయ్యారని.. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.
మూడు రాజధానులు కావాలని ఇద్దరికీ ఉంది:వీహెచ్
ఇదీ చదవండి:
sample description