ETV Bharat / state

ఘనంగా వినాయక నిమజ్జనం..ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్‌ 2 నమూనా - Chandrayan2_Ganesh

రాజమహేంద్రవరంలో గణేష్ నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల పైనుంచి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

చంద్రయాన్‌ 2 నమూనా ప్రత్యేక వాహనంపై... గణేషుని ఊరేగింపు.
author img

By

Published : Sep 13, 2019, 7:50 AM IST

చంద్రయాన్‌2 నమూనా ప్రత్యేక వాహనంపై... గణేషుని ఊరేగింపు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో గణపతి నిమజ్జనాన్ని వినూత్నంగా ఏర్పాటు చేశారు. కుమారీ టాకీస్ రేవు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫంట్ల పైనుంచి విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేశారు. ఇందులో దేశభక్తిని చాటుతూ చంద్రయాన్‌-2 నమూనాతో యువకులు వాహనాన్ని తయారు చేశారు.ఈ ప్రత్యేక వాహనంపై గణేషుడిని ఊరేగిస్తూ నిమజ్జనం చేశారు.. ఈ కార్యక్రమం మహేంద్రసంఘం మేధరుల ఆధ్వర్యంలో జరిగింది. యువత తీన్‌మార్‌ డప్పులకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవీ చదవండి

అగ్నిమాపక వాహనంతో.. మట్టి గణపయ్య నిమజ్జనం

Intro:ap_tpg_31_12_curncy alamkarna_avb_ap10090.

యాంకర్... రూ.10 లక్షల తో వినాయకునికి అలంకరణ.Body:వాయిస్ ఓవర్.... గణపతి నవరాత్రుల భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్నం పొన్నపల్లి లో ఏర్పాటుచేసిన వినాయకునికి రూ 10 లక్షలు కరెన్సీ తో అలంకరణ చేశారు రూ 100 200 నోట్లతో స్వామివారిని ధన గణపతి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారుConclusion:రూ.10 లక్షల తో వినాయకుని అలంకరణ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.