ETV Bharat / state

తెదేపాలో యువరక్తం... తూర్పుగోదావరి నుంచే శ్రీకారం: చంద్రబాబు

author img

By

Published : Sep 5, 2019, 11:58 PM IST

మరో 30 ఏళ్లు వరకు రాష్ట్రానికి నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశానికి ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతీ సీనియర్ నేత ఓ యువ నాయకుడిని తయారుచేయాలన్నారు. భవిష్యత్ అంతా యువ నేతలదే అని చంద్రబాబు తెలిపారు.

తెదేపాలో యువరక్తం...ఇక్కడ నుంచే నాంది : చంద్రబాబు
తెదేపాలో యువరక్తం...ఇక్కడ నుంచే నాంది : చంద్రబాబు

పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి యువరక్తం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కాకినాడ... తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు...పాతతరం అనుభవం, కొత్తతరం ఉత్సాహం రెండూ తెలుగుదేశానికి అవసరమని స్పష్టంచేశారు. మరో 30 ఏళ్ల వరకు నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశానికి ఉందన్న ఆయన... ప్రతీ సీనియర్ నేత ఓ యువ నాయకుడిని తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నూతన అధ్యయనానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు ప్రకటించారు.

ఇదీ చదవండి:

జనసేన సమావేశానికి.. వంగవీటి రాధా!

Intro:కొత్త రకపు వరి నాట్లుతో అధిక దిగుబడులు

Body:రైతులు ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో వరి పంటలో MTV-1001,MTV1010 కి బదులుగా MTV1156, MTV-1075, MTV-1127 వంటి రకాలను సాగు చేయడం జరుగుతుంది. అయితే స్వల్పకాలిక రకాలు అయిన MTV-1156(తరంగణి), MTV-1121 రకాలు అగ్గితెగులు,దోమ తెగులును తట్టుకుంటాయి. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ఈ రకపు నాట్లు వేసేందుకు రైతులు ముందుకు రావాలని కేవీకే శాస్తవ్రేత్తలు కోరుతున్నారు. ఈ రకపు తరంగణి రకపు బియ్యం సన్నగా, పొడవుగా ఉంటాయి. ఈ రకం 150 రోజుల్లో పంట వస్తుంది. అంతేకాకుండా ఎకరానికి 30-35 క్వింటాలు దిగుబడిని సాధించవచ్చు.

బైట్-1(డాక్టర్. వై.బాలచంద్ర, సస్యపోషణ శాస్త్రవేత్త, కేవీకే, రాష్టకుంటుబాయి)

Conclusion:కురుపాం నియోజకవర్గంలో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.