అగ్ర వర్ణ పేదలకు కేంద్రం అందిస్తున్న 10శాతం రిజర్వేషన్ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని భాజపా అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని అమలు జరుపుతున్నాయని తెలిపారు. అగ్ర వర్ణ పేదలకు అందించే ఈడబ్ల్యుఎస్ అంశం అమలుకు నోచుకోకపోవడం వల్ల రాష్ట్రంలో అనేకమంది నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: