దు:ఖం మనసుకే కాని ఆత్మకు కాదని.... ఆత్మజ్ఞానం ప్రబోధించిన భగవాన్ శ్రీ రమణమహర్షి 140వ జయంతోత్సవాలు.. తూర్పు గోదావరి జిల్లా రాచపల్లిలో వైభవంగా నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, భక్తులు ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పీఠాధిపతుల ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక సందేశాలు భక్తులను అలరించాయి. ఈ ఉత్సవాల్లో.. విదేశీ భక్తులు కూడా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'జగద్గురు శంకరాచార్యుల బోధనలు అనుసరనీయం'