తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం పాత కొత్త అక్విడెక్ట్ల మధ్య ఈరోజు ఉదయం కారుమబ్బులు కనువిందు చేశాయి. మబ్బులు కమ్ముకున్న వేళ కొద్దిపాటి చిరు జల్లులు పలకరించాయి. దీంతో గోదావరి తీరంలో అందమైన దృశ్యాలు ఆవిష్కృతమై చక్కటి అనుభూతులు పంచాయి. కొద్దిసేపటికే మబ్బులు తొలగి భానుడు తేజో వికాసంగా దూసుకొచ్చాడు. ఈ చక్కటి ప్రకృతి దృశ్యాలను ఈటీవీ భారత్ కెమెరాల్లో బంధించింది.
గోదావరి తీరంలో కనులకు విందు.. కారు మబ్బు అందాలు - తూర్పు గోదావరి జిల్లా ఈరోజు తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో మబ్బులు కనులకు విందు చేశాయి. గోదావరి తీరంలో ఆవిష్కృతమైన ప్రకృతి అందాలను వీక్షించి జనం పరవశించారు.
గోదావరి తీరంలో మబ్బు చాటు అందాలు