ETV Bharat / state

రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్టు - rajamahendravaram latest news

రాజమహేంద్రవరంలో జరిగిన రౌడీషీటర్ సతీష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు.

Arrest of accused in rowdysheet murder case in rajamahendravaram
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న రాజమహేంద్రవరం మూడో పట్టణ సీఐ
author img

By

Published : May 27, 2020, 12:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టీవీ వీధిలో జరిగిన రౌడీషీటర్ అద్దేపల్లి సతీష్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. గతంలో రౌడీషీటర్​గా ఉన్న శ్రీనివాస్‌నాయుడు, అతని స్నేహితులు కలిసి ఈ ఘాతూకానికి పాల్పడ్డారని చెప్పారు. అయిదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు మోటారుసైకిళ్లు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీచదవండి.

టాలీవుడ్ దర్శకులకు ఇదో మంచి కథావకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.