ETV Bharat / state

నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు - పి.గన్నవరం నియోజకవర్గం దేవాలయాల వార్తలు

పి.గన్నవరం నియోజకవర్గం పెదపూడిలో నిర్మించిన నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి. 7న శ్రీవాకులమ్మవారిని నెలకొల్పనున్నారు.

Arrangements of new temple
అమ్మవారి ప్రతిష్టాపనకు ఏర్పాట్లు
author img

By

Published : Jan 3, 2021, 6:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పెదపూడిలో నిర్మించిన నూతన ఆలయంలో శ్రీవాకులమ్మవారి పునఃప్రతిష్ఠాపన పూజలు వైభవంగా మొదలయ్యాయి. నేటి నుంచి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వివరించారు.7న అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వేదపండితులు తెలిపారు. ఇవాళ ఆలయంలో జరిగిన కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఇదీ చదవండి: 'జగనన్న కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.