రాజమహేంద్రవరంలో వైకాపా ఎన్నికల ప్రచారం - rajamahendravaram
రాజమహేంద్రవరంలో వైకాపా అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
రౌతు సూర్యప్రకాశ్ ప్రచారం
By
Published : Mar 30, 2019, 8:46 PM IST
రౌతు సూర్యప్రకాశ్ ప్రచారం
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. నల్లమల్లసందు, గంటాలమ్మగుడి వీధిలో ఓట్లు అభ్యర్థించారు. నవరత్నాల హమీలను వివరించారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.