ఇదీ చూడండి:
వృథా నీటిని ఒడిసి పట్టేందుకు అధికారుల చర్యలు - అన్నవరం దేవస్థాన వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ఆమోదం
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టేందుకు చైర్మన్ ఐ.వి. రోహిత్, ఈవో త్రీనాథరావులు ఆమోదం తెలిపారు. రూ. 6.12 లక్షలతో బోర్వెల్ని రూపొందించనున్నారు.
అన్నవరం దేవస్థాన వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ఆమోదం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలోని వర్షపు, వృథా నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలు వృద్ధి చేసేందుకు రూ. 6.12 లక్షలతో బోర్ వెల్ విధానాన్ని రూపొందిచేందుకు దేవస్థాన చైర్మన్ ఐ.వి. రోహిత్, ఈవో త్రినాథరావులు ఆమోదం తెలిపారు. కేశఖండన శాలలో, స్నానపు గదుల ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేయడం, ఘాట్ రోడ్డులో వర్షపు నీటిని భూమిలో ఇంకింప చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా దేవస్థానంలో పలు అభివృద్ధి, టెండర్లకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. దేవస్థానం గోశాలలోని గిత్త దూడలను ఐటీడీఏ ద్వారా వ్యవసాయానికి, పేద రైతులకు ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు.
ఇదీ చూడండి:
Intro:AP_RJY_81_10_KALUVA_PADINA_VYAKTHI_AV_AP10107
()కాలు జారీ పడిన కాలువలో పడిన వ్యక్తి తృటి లో తప్పిన ప్రమాదం
కాళ్ళు కడుక్కోవడానికని కాలువ వద్దకు వెళ్లిన వ్యక్తి అదుపు తప్పి కాలువలో పడిపోగా స్థానికులు కాపాడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. అనపర్తికి చెందిన నీలం నాగేశ్వరరావు (55) లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. అయితే మంగళవారం ఉదయం అనపర్తి కొత్తవంతెన వద్ద కాళ్ళు కడుకుందాం అని కాలువలోకి దిగగా అదుపుతప్పి కాలువలో పడి అనపర్తి శివారు వరకు కొట్టుకొనిపోయాడు . అనపర్తి శివారున కాలువలోకి చెట్టుకొమ్మలు వేలాడుతుండగా వాటిని పట్టుకొని వేలాడాడు.. కాలువలో పడిన నాగేశ్వరరావుని చుసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఈ లోపుగా స్థానికంగా నివాసం ఉంటున్న మిరియాల వెంకన్న(37) అనే వ్యక్తి కాలువలోకి దిగి పక్కనే నిలిచి ఉన్న లారీ తాడుతో కలువలోపడిన నాగేశ్వరరావు ని బయటకు లాగాడు.. ఈ సంఘటనలో ప్రాణాపాయం సంభవించకపోవడంతో అందరు ఊపిరి పిల్చున్నారు అనంతరం నీలం నాగేశ్వరరావు ను అనపర్తి పోలీస్ స్టేషన్లో ఉంచి వారికుటుంభసభ్యులకు పోలీసులు అప్పజెప్పారు
visualsBody:AP_RJY_81_10_KALUVA_PADINA_VYAKTHI_AV_AP10107Conclusion:AP_RJY_81_10_KALUVA_PADINA_VYAKTHI_AV_AP10107
తాడి త్రినాథ రెడ్డి
ఈటీవీ(C14), ఈటీవీ భారత్(AP10107) కంట్రిబ్యూటర్
అనపర్తి
తూర్పుగోదావరి జిల్లా
చరవాణి :9533366637