ETV Bharat / state

ఏసీలో సత్యదేవుని నిత్యకల్యాణం - 10 lakhs

ఎండలు మండిపోతున్న వేళ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణస్వామి దేవస్థానంలోని నిత్యకల్యాణ మండపంలో ఏసీ పెట్టించారు. వేడి నుంచి భక్తులు ఉపశమనం పొందుతున్నారు.

ఏసీలో సత్యదేవుని నిత్యకల్యాణం
author img

By

Published : May 31, 2019, 11:22 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం నిత్యకల్యాణ మండపంలో ఏసీ పెట్టించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు మట్టే సత్యప్రసాద్​ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. దీంతో ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం మధ్య సత్యదేవుని నిత్య కల్యాణంలో భక్తులకు ఆనందంగా పాల్గొంటున్నారు. చల్లని వాతావరణంలో వేడుకను తిలకించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Intro:AP_NLR_01_31_POGAKU_DHINTHVAM_RAJA_AVB_C3
anc
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నెల్లూరులో స్కేటింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఎసి సుబ్బారెడ్డి వరకు స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు. ధూమపానం, మద్యానికి గుట్కా లకి దూరంగా ఉండాలని విద్యార్థులు ర్యాలీ ద్వారా సూచించారు. ధూమపానం ,మద్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పూర్తిగా మానేయాలని ప్రజలకు తెలియజేశారు.
బైట్, వెంకటేశ్వర్లు, ఆంధ్ర ప్రదేశ్ మోరల్ స్కేటింగ్ సహాయక కార్యదర్శి

Body:స్కేటింగ్ ర్యాలీ

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.