.
కలాంను ఆదర్శంగా తీసుకోవాలి:ఎమ్మెల్యే చిట్టిబాబు - abdul kalam
మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతికి హాజరైన ఆయన పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
abdul-kalam-vardhanthi
.
Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని బాలకృష్ణ రెడ్డి నగర్ లో దాదాపు 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను రెవెన్యూ పోలీసుల సహకారంతో వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నివాసాలను నిలువనా కూల్చివేశారు. నిరాశ్రయులైన బాధితులను పరామర్శించేందుకు జాతీయ ఎస్సి, బిసి కమీషన్ సభ్యులు కే రాములు, ఆచారి తల్లోజు లు కావలి పట్టణంలోని బాలకృష్ణ రెడ్డి నగర్ కు వచ్చారు.
..
నివాసాలు కూల్చిన ప్రదేశానికి జాతీయ ఎస్సీ బిసి కమిషన్ సభ్యులు వచ్చి స్వయంగా పరిశీలించారు. అనంతరం బాధితుల నుంచి వివరాలను సేకరించారు. ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు ,ఇల్లు ఏ విధంగా కూల్చివేశారు ,అని అడిగి తెలుసుకున్నారు . కమిషన్ సభ్యులు సబ్ కలెక్టర్ ను రెవెన్యూ అధికారులు, పోలీసులు దగ్గరుండి ఏ విధంగా ఇల్లు కుల్చారం అని ప్రశ్నించగా దానికి కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ మాకు సంబంధం లేదని ప్రైవేటు వ్యక్తులు ఇచ్చారని సమాధానం చెప్పాడు. అయితే ఇల్లు కూల్చిన స్థలం ప్రైవేటుదా, ప్రభుత్వానిదా తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎవరైనా నకిలీ పత్రాలతో అమ్ముకునే వారిపై చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ పోలీసులకు ఉందని కానీ పేదలు ఉన్న ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి చేయడాన్ని తాము ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు . ప్రస్తుతం ఉన్న స్థలం ఎవరిది ప్రైవేట్ అయితే ఎన్ని చేతులు మారింది దీనిని ఎవరు అమ్మారని వివరాలు అధికారులు తెలియజేయాలన్నారు. బీసీ కమిషన్ సభ్యులు ఆచారి తల్లోజు మాట్లాడుతూ ఇల్లు కట్టుకుంటూ ఉంటే ప్రైవేట్ స్థలం ఇది తెలిసిన ఎందుకు చూస్తూ ఉండిపోయారని ,నిర్మించుకున్న ఇల్లు కూల్చి వేస్తే మళ్లీ కట్టుకునేందుకు వారు డబ్బులు ఎక్కడ తెచ్చుకోవాలని ప్రశ్నించారు .దీనిపై చాలా లోతుగా విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. బాధితుల ఇల్లు కూర్చున్న వారిపై కావలి డిఎస్పి వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మరికొందరు డబ్బులు తీసుకొని ని అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్లే కార్డులు ప్రదర్శించారు. పేదల ఇల్లు కట్టుకున్న స్థలాలు ప్రైవేటు ప్లాట్లు అని నెల వాయిదాలు చెల్లించి కొనుగోలు చేసినట్లు మరికొందరు న్యాయం చేయాల్సిందిగా వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో లో భారతీయ జనతాపార్టీ నాయకులు ఆంజనేయ రెడ్డి ఇ కందుకూరి వెంకట సత్యనారాయణ భరత్ కుమార్ రెవెన్యూ పోలీస్ అధికారులు పాల్గొన్నారు
...
బైట్స్
1. రాములు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు.
2. ఆచారి తల్లోజు ,బిసి జాతీయ కమిషన్ సభ్యులు.
ఎం. రామారావు, కావలి, 8008574974.
Body:బాలకృష్ణ రెడ్డి నగర్ ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఆగ్రహం
Conclusion:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని బాలకృష్ణ రెడ్డి నగర్ లో దాదాపు 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను రెవెన్యూ పోలీసుల సహకారంతో వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నివాసాలను నిలువనా కూల్చివేశారు. నిరాశ్రయులైన బాధితులను పరామర్శించేందుకు జాతీయ ఎస్సి, బిసి కమీషన్ సభ్యులు కే రాములు, ఆచారి తల్లోజు లు కావలి పట్టణంలోని బాలకృష్ణ రెడ్డి నగర్ కు వచ్చారు.