ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రిగారి గన్‌మ్యాన్ వీరంగం
ఒకేసారి ఐదుగురు యువకులు అదృశ్యం - తూర్పు గోదావరి మామిడికుదురులో అదృశ్యం వార్తలు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో ఐదుగురు యువకులు అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకులు నిన్న విశాఖ వైపు వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు.
5 persons missing in east godavari district mamidikuduru
TAGGED:
crime news in east godavari