కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తామని పాండురంగ స్వామి తెలిపారు.
ఇదీచదవండి