భక్తులకు సేవలందించే కేంద్రాలను...తితిదే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. లడ్డూ వితరణ కేంద్రం, కల్యాణ కట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు.. ఈ ఏజెన్సీలోకి రానున్నాయి. కేవీఎమ్ ఇన్ఫోకామ్ సంస్థ... లడ్డు కేంద్రంలో సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు పలు బ్యాంకుల ద్వారా.. లడ్డూల విక్రయాలు జరిగాయి. నాణ్యమైన సేవలను అందించేందుకే.. ప్రైవేటు సంస్థకు అప్పగించామని తితిదే అదనపు ఈవో వెల్లడి వెల్లడించారు.
ఇదీ చూడండి.: బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర