ETV Bharat / state

తితిదే పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం - tirupati

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రశాంతిరెడ్డి, క్రిష్ణమూర్తి వైద్యనాథన్ లు ప్రమాణ స్వీకారం చేశారు.

తితిదే
author img

By

Published : Sep 21, 2019, 3:28 PM IST

తితిదే పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రశాంతిరెడ్డి, క్రిష్ణమూర్తి వైద్యనాథన్ ప్రమాణ స్వీకారం చేశారు. గరుడాళ్వార్ సన్నిధిలో సభ్యులతో జేఈవో బసంత్ కుమార్ ప్రమాణం చేయించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మంటపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. తీర్థప్రసాదాలను అందించారు. సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషిచేస్తామని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూతపై చంద్రబాబు సంతాపం

Intro:ap_vsp_78_21_daddarillutunna_itda_avb_paderu_ap10082

యాంకర్: విశాఖ మన్య కేంద్రం పాడేరు ఐ.టి.డి.ఎ ధర్నాలు ర్యాలీలతో దద్దరిల్లుతోంది. ఏజెన్సీ 120 ఆశ్రమ పాఠశాలలో 250 మంది వంట పనివారికి ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో రోడ్డెక్కారు. ఏజెన్సీలో 600 మంది బస్సు మిత్రులుగా నియామకం ఏడాది గడిచినా చిల్లిగవ్వ ఇవ్వలేదని కదం తొక్కారు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాను 120 మందికి మూడో పార్టీ కారణంగా అరకొర జీతాలు వస్తున్నాయని పూర్తి జీతం ఇవ్వాలని నినాదాలు చేశారు మారుమూల ప్రాంతాల్లో రోడ్లు చేయాలంటూ కొంతమంది కదంతొక్కారు అలాగే కాకుండా గత రెండు నెలలుగా పాడేరు ఐటీడీఏ బయట రెండు ఏఎన్ఎంలు ఆశ్రమ పాఠశాల ఇలా వై వైద్య కార్యకర్తల సమస్యలపై టెంట్లు వేసుకుని కూర్చున్నారు తమను రెగ్యులర్ చేయాలని రెండవ ఏఎన్ఎం ఆందోళన చేస్తున్నారు ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తలు మధ్యవర్తిత్వ సంస్థలు లేకుండా పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వాలని ధర్నాకు దిగారు ర్యాలీ చేపట్టారు. . ఇలా రకరకాల గిరిజన సమస్యలతో ఐ టి డి ఎ దద్దరిల్లిపోతోంది ఖర్చు పెట్టడానికి ఐటిడిఏ లో డబ్బులు లేనట్లుగా అధికారుల నుంచి సమాచారం గిరిజన సంక్షేమ శాఖలో నిధుల కొరత రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉంది ఈ విషయంపైనే పాడేరు ఎమ్మెల్యే రహదారి మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరూ తమ జీతాలు వెంటనే ఇవ్వాలని తమ సమస్యలు పరిష్కరించాలని తమను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు పాడేరు ఐటిడిఏ గేటు వద్ద పోలీసులు నిలుపుదల చేసి అడ్డుకుంటున్నారు సమస్యలు ఐటిడిఏ అధికారుల విన్నవించడం తప్ప పరిష్కారం కావడం లేదంటూ గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు.
బైట్లు:
1)
2)
3)
4)
శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274026
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.