ETV Bharat / state

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - chittoor

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. బుధవారం వైకుంఠనాథుని హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు.

తిరుమల
author img

By

Published : Jun 12, 2019, 8:47 PM IST

Updated : Jun 13, 2019, 7:35 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటేత్తారు. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వేంటేశ్వరుని సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. బుధవారం..శ్రీవారిని 77,526 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,313 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లుగా లెక్కగట్టారు.

ఇది కూడా చదవండి.

ఆటో-ఐషర్ వాహనం ఢీ.. నలుగురు మృతి

Intro:ap_vzm_36_12_swatchata_karyakramalu_avb_c9 విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలు పరిశుభ్రత కు కు విద్యార్హతలు నడుం కట్టారు తమ పరిసరాలను తామే బాగు చేసుకుంటామంటూ చీపురు చేత పెట్టారు చెత్త ఊడ్చి దుమ్ము దులిపేశారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పాఠశాలల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు బడి గంటలు మోగిన వేళ విద్యార్థులు తమ పరిసరాలను తామే బాగా చేసుకుంటామంటూ అడుగులేశారు వేసవి సెలవుల అనంతరం 50 రోజుల తర్వాత పాఠశాలలో పునర్ ప్రారంభమయ్యాయి సెలవుల కారణంగా పాఠశాల ఆవరణ చెత్తా చెదారం తో నిండిపోయింది పాఠశాలకు వచ్చిన విద్యార్థులు స్వచ్ఛభారత్ స్ఫూర్తితో పరిసరాలను బాగా చేస్తు కొనేందుకు నడుంబిగించారు పట్టణంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల dvm బాలికోన్నత తదితర పాఠశాలలో విద్యార్థులు చీపురు చేతబట్టి చెత్తను చేయరు మేము సైతం అంటూ ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు

Conclusion:ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద చెత్తను ఊడుస్తున్న విద్యార్థులు పాఠశాల వరండాలో శుభ్రం చేస్తున్న విద్యార్థులు శుభ్రత చేయి కలిపిన ఉపాధ్యాయులు
Last Updated : Jun 13, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.