ETV Bharat / state

తితిదే కాంట్రాక్టు ఉద్యోగుల ఏజెన్సీ గడువు నెల పెంపు

తమను ఉద్యోగాల నుంచి తొలగించడంపై తితిదేలో కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని.. కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

thirupathi  MLA Bhoommana Karunakar Reddy assures to the thirupathi temple contract employees

author img

By

Published : May 1, 2020, 1:17 PM IST

తితిదేలో ఓ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1300 మంది ఉద్యోగులను తొలగించడంపై కాంట్రాక్టు ఉద్యోగులు తిరుపతిలో ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో కాంట్రాక్టు ఉద్యోగులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదని.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తితిదే ఛైర్మన్, ఈవోలతో మాట్లాడి మరో నెల రోజుల పాటు ఏజెన్సీకి అనుమతిచ్చారు. ఏజెన్సీ మారినా.. ఉద్యోగులకు భరోసా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తిరుమలలో వన్యప్రాణుల సంచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.