ETV Bharat / state

కల్తీ మాంసం అమ్మితే హోటల్‌ సీజ్‌...!

మాంసం కొనేటప్పుడు కల్తీదా లేక మంచిదా అని తెలియకుండానే మనం తినేస్తున్నాం. మన లాంటి వారి ఫిర్యాదుల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ వీటిపై చర్యలకు నడుం బిగించారు. కల్తీ మాంసం విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కల్తీ విక్రయాలపై తిరుపతి కలెక్టర్ మీడియా సమావేశం
author img

By

Published : Aug 28, 2019, 12:04 PM IST

కల్తీ విక్రయాలపై తిరుపతి కలెక్టర్ మీడియా సమావేశం

తిరుపతిలో నిల్వ ఉంచిన మాంసాహారం, కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లు, దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు కేసులు నమోదు చేస్తామని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... నగరంలో కల్తీ ఆహారం, నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు. ఇప్పటికే నగర పాలక సంస్థ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద హోటళ్లూ తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. తిరుపతికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు తీరు మార్చుకోని పక్షంలో సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయన్నారు. ఆయా హోటళ్లు, దుకాణాలను సీజ్ చేసేందుకు సైతం వెనుకాడమని హెచ్చరించారు.

ఇదీ చూడండి:నేడు ఆర్థిక శాఖ పై సీఎం జగన్ సమీక్ష

Intro:AP_ONG_61_11_MORAYINCHINA_VVPAIDES_AV_C4

కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
-----–------------------------------

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం లో పలు గ్రామాల్లో ఈవీఎం లు మెరాయించాయి. మరికొన్ని గ్రామాల్లో వివి పాడ్ లో స్లిప్పులు కానరావటం లేదు అంటూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఏజెంట్లు పోలీసులు ఒక పార్టీకి మద్దతు చేస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బాచిన చెంచుగరటయ్య వేమవరం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలీసు అధికారులతో మాట్లాడారు ఎప్పుడూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని ఆ విధంగా గా పని చేసుకోవాలి అంటూ పోలీసులు తెలిపారు. సంతమాగులూరు మండలం తంగేడుమల్లి, కొమ్మలపాడు, ఏల్చూరు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఏజెంట్ లో ఒకే పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాను అంటూ కొంతమంది ఆందోళన చెందారు.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.