ETV Bharat / state

''తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సేవలు అభినందనీయం'' - thirupathi

చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడంలో తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ ముందుటుందని... ప్రయివేటు రంగసంస్థలు ఎన్ని వచ్చినా భయం లేదని.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

చిన్న సన్నకారు వ్యాపారులకు అండగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్
author img

By

Published : Jul 28, 2019, 11:29 PM IST

చిన్న సన్నకారు వ్యాపారులకు అండగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్

చిన్న సన్నకారు వ్యాపారులకు అండగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిలుస్తుండటం అభినందనీయమని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2019 - వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు వ్యాపార రంగంలో గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నా.... ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిన్న వ్యాపారులకు మద్ధతుగా నిలుస్తోందని.... భూమన ప్రశంసించారు.

ఇదీ చూడండి: 'జియో' ఇప్పుడు నెం.1 టెలికాం సంస్థ

Intro:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎస్సై విభీషణరావు కోరారు. పోలీసుల శాఖ నిర్వహిస్తున్న వనం౼మనం కార్యక్రమంలో భాగంగా మండలంలోని మంగవరం గ్రామంలో గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పచ్చని చెట్లు పెంచాలని సూచించారు. రహదారుల కిరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే౦దుకు తమ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు....Body:YConclusion:K

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.